Pawan Kalyan Serious Reaction on Chandrababu Arrest ,Sajjala Ramakrishna Reddy About Chandrababu Arrest
| టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా.. అర్థరాత్రి అరెస్టు చేశారన్న ఆయన.. 2022 అక్టోబర్‌లో వైజాగ్ లో తమ పట్ల కూడా అలాగే ప్రవర్తించారనీ, ఏ తప్పూ చెయ్యని తమ కార్యకర్తల్ని అరెస్టు చేశారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నారు.

#Janasena
#PawanKalyan
#SkillDevelopmentCase
#YSRCP
#naraLokesh
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan

~CR.236~CA.240~